Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో వీడ్కోలు

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 4:47 PM జాతీయంక్రీడలు
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో వీడ్కోలు - Udayam
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. 41 ఏళ్ల రొనాల్డో తన 23 ఏళ్ల ప్రయాణానికి వీడ్కోలు చెబుతున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పోర్చుగల్ జట్టు కోసం తన సర్వస్వం అర్పించానని, ఈ ప్రయాణం పట్ల గర్వంగా ఉందని భావోద్వేగ సందేశం పంచుకున్నాడు. జట్టు హెడ్ కోచ్ జార్జ్ జీసస్‌తో వివాదం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

Comments

G
Loading comments...