వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

SAFF ఛాంపియన్‌షిప్స్ 2026లో భారత ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 3-2తో ఓడించింది. సుహైల్ అహ్మద్ భట్ 13, 19వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేయగా.. మాంగ్లెంతాంగ్ కిప్‌గెన్ 32వ నిమిషంలో మరో గోల్ సాధించాడు.
90+1వ నిమిషంలో నజీబ్, 90+4వ నిమిషంలో ఘాజీ గోల్స్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. అయినప్పటికీ భారత్ ఆధిక్యాన్ని కాపాడుకుని విజయాన్ని అందుకుంది.
Comments
Loading comments...

