వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు.
యూసీసీ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ఆర్సీ అమలు చేస్తే దేశంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

