Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 గ్రాముల విక్రయంతో 10 ఎకరాల గంజాయి గుట్టురట్టు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:11 AM ఆదిలాబాద్General
11 గ్రాముల విక్రయంతో 10 ఎకరాల గంజాయి గుట్టురట్టు - Udayam
కుమురంభీం జిల్లాలో కేవలం 11 గ్రాముల గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన నిందితుడి విచారణతో భారీ సాగు గుట్టు రట్టయింది. పోలీసులు పట్నాపూర్ అటవీ ప్రాంతంలో ఏకంగా 10 ఎకరాల్లో సాగు చేస్తున్న సుమారు రూ.1.50 కోట్ల విలువైన గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ నితికాపంత్ తెలిపారు.

Comments

G
Loading comments...