Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రిజ్ పేలి నలుగురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:08 AM జాతీయంGeneral
ఫ్రిజ్ పేలి నలుగురు మృతి - Udayam
కర్ణాటకలోని బెళగావిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వినాయక చవితి వేడుకల ఆనందంలో గడిపిన ఆ కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...