వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరయ్యారు. తనపై ఉన్న లుకౌట్ సర్క్యులర్ ఎత్తేస్తే లండన్ వెళ్లిపోతానని ఆమె పోలీసులతో పేర్కొన్నారు.
డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారనే ఫిర్యాదుపై పోలీసులు ఈ విచారణ చేపట్టారు. మధ్యాహ్నం నుంచి మూడు గంటల పాటు సీఐ, ఎస్సైలు విచారించినప్పటికీ ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.
Comments
Loading comments...

