వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.
ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ 'పసుపు' రంగు అప్రమత్తత జారీ చేసింది.
Comments
Loading comments...

