వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడు ఇచ్చిన గర్భనిరోధక మాత్రలు వికటించడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందిన యువతి కాకినాడలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి మోసం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Comments
Loading comments...

