Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షెక్‌ హసీనా సన్నిహితులకు మరణశిక్ష

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:13 AM జాతీయంGeneral
షెక్‌ హసీనా సన్నిహితులకు మరణశిక్ష - Udayam
బంగ్లాదేశ్‌లో 2024 అల్లర్ల సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారన్న అభియోగాలపై మాజీ ప్రధాని షేక్ హసీనా సన్నిహితులైన ఏడుగురికి అక్కడి ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్‌తో పాటు పలువురు మాజీ మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు. ఆందోళనలను అణచివేసేందుకు కుట్రలు చేసి హింసకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...