Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వతంత్ర భరద్వాజ్‌కు బెయిల్

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:03 AM జాతీయంGeneral
స్వతంత్ర భరద్వాజ్‌కు బెయిల్ - Udayam
నీట్‌ లీకేజీ ఆందోళనల కేసులో హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు ఢిల్లీ కోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కాలంలో ఆయన ప్రవర్తనను పరిశీలించిన తర్వాతే సాధారణ బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. బాధితులు లేదా సాక్షులను సంప్రదించకూడదనే కఠిన నిబంధనలతో పాటు పలు షరతులను కోర్టు విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ ఆరవ తేదీకి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...