వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అంతిమ లక్ష్యం విధ్వంసమేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నల్ల టీషర్టులు ధరించి నినాదాలతో వచ్చారని, పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.
సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని కేసీఆర్ ఒకరోజు ముందే క్యాడర్‌కు సూచించారని ఆరోపించారు. స్పీకర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని విమర్శించారు.
Comments
Loading comments...

