వార్తలకు తిరిగి వెళ్లండి

UPI పేమెంట్లపై ఛార్జీలకు మోదీ ప్రభుత్వం తలుపులు తెరిచిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రూ.2 వేలకుపైగా పేమెంట్లపై MDR విధించే అవకాశం ఉందన్నారు.
కస్టమర్లపై ఛార్జీలు లేవంటున్నా వ్యాపారులపై విధించే ఫీజు చివరికి వినియోగదారులపైనే పడుతుందని పేర్కొన్నారు. అమెరికా కంపెనీల ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గిందని విమర్శించారు.
Comments
Loading comments...

