వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో పహల్గామ్ దాడిని ఖండించడం గొప్ప విషయమని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.
ఆ సమావేశంలో పాకిస్థాన్‌కు మద్దతిచ్చే దేశాలు ఎన్ని ఉన్నాయో చూడాలని పేర్కొన్నారు. పహల్గామ్ ఘటనను పేరుతో సహా ప్రస్తావించడం భారత విదేశాంగ విధాన విజయమేనని అన్నారు.
Comments
Loading comments...

