Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్‌పాల్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టు చివరి అవకాశం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 3:38 PM జాతీయంGeneral
రాజ్‌పాల్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టు చివరి అవకాశం - Udayam
చెక్‌ బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. రెండు వారాల్లో కనీసం రూ.2 కోట్లను కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. మిగిలిన రూ.3 కోట్లకు ష్యూరిటీ ఇవ్వాలని సూచించింది. గత ప్రవర్తనపై సీజేఐ సూర్యకాంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 5 వరకు అరెస్టు నుంచి రక్షణ కొనసాగిస్తూ పాస్‌పోర్ట్‌ అప్పగించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...