వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఓసీ, ఎల్‌ఏసీ వెంట ఉద్రిక్తతలను తగ్గించే ఏ చర్య అయినా మంచిదేనని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. సరిహద్దులకు సమీపంలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఎల్‌ఏసీ వెంట బలగాల మోహరింపును తగ్గించే చర్యలు స్వాగతించదగ్గవన్నారు. భవిష్యత్తులో ఎల్‌ఓసీ వద్ద పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పా
Comments
Loading comments...

