వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ రైతులకు యూరియా బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చరవాణిలో మాట్లాడారు.
రైతులకు యూరియా అందేలా సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

