Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో 56 వేల ఉద్యోగాలు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:45 PM అమరావతిGeneral
విశాఖలో  56 వేల ఉద్యోగాలు - Udayam
ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు అన్నారు. విశాఖలో జరిగిన ప్రాంతీయ సదస్సులో రూ.21,500 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటితో 56 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. నవంబర్‌లో జరిగే 31వ CII పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌కు ఇది ట్రైలర్‌ లాంటిదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...