వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని, ఓట్ల తొలగింపు కుట్రలపై పోరాటం కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల అరెస్ట్‌ను తీవ్రంగా తప్పుబట్టిన ఆయన, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Comments
Loading comments...

