Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీలో పలువురికి కీలక పదవులు

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:58 PM గుంటూరుGeneral
వైఎస్సార్‌సీపీలో పలువురికి కీలక పదవులు - Udayam
పార్టీ బలోపేతంలో భాగంగా వైఎస్సార్‌సీపీలో పలు కీలక నియామకాలను ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కో-ఆర్డినేటరుగా భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా భూమన అభినయరెడ్డిలను నియమించారు.

Comments

G
Loading comments...