వార్తలకు తిరిగి వెళ్లండి

31వ CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ముందు నిర్వహించిన ప్రాంతీయ సదస్సుల్లో భాగంగా విశాఖపట్నంలో 31 పెట్టుబడి ఒప్పందాలు కుదిరినట్లు టీడీపీ ఎంపీ శ్రీభరత్ మాథుకుమిల్లి తెలిపారు. వీటి విలువ సుమారు రూ.24 వేల కోట్లు కాగా.. దాదాపు 57 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో మొత్తం ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. MSMEలకు కూడా ఈ సదస్సుల ద్వారా వేదిక కల్పిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

