వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 7 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.
ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని, బస్టాండ్లలో ప్రత్యేక వసతులు కల్పిస్తామని తెలిపింది.
Comments
Loading comments...

