Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాల కేసు ముగింపు

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:39 PM జాతీయంGeneral
సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాల కేసు ముగింపు - Udayam
చట్టసభల విశేషాధికారాలు, పౌరుల వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించి సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కీలక కేసు విచారణ ముగిసింది. తమిళనాడు అసెంబ్లీ ఆనాటి తీర్మానాన్ని ముందే ఉపసంహరించుకోవడంతో, ఈ కేసును నిరర్థకమైనదిగా పరిగణిస్తూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం మూసివేసింది.

Comments

G
Loading comments...