వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోలేకపోయినా ఓ అవగాహనకు వచ్చామని చెప్పారు.
34% బీసీ రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేయడంపై నిరాశ వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో ఉపశమనం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

