Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిగడపలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 10:00 PM అమరావతిGeneral
తాడిగడపలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర - Udayam
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మోదీ ప్రజా ప్రస్థానం దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Comments

G
Loading comments...