వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నవరాత్రి గర్బా వేదిక వద్ద వెలుగు చూసిన పోస్టర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
హిందూయేతరులు వేడుకల్లోకి ప్రవేశించే ముందు తిలకం పెట్టుకుని, గోమూత్రం చల్లుకోవాలని ఆ పోస్టర్లలో సూచించడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

