వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని తుంపల్లి ప్రాథమిక సహకార సంఘం లో రైతులకు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మండలంలోని పలు గ్రామాల రైతులు ఉదయం ఫ్రేమ్ వర్క్ యాప్ యూరియా బుక్ చేసుకున్నారు.
తుంపల్లి సహకార సంఘం మా గ్రామంలో ఉందని సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల రైతులకు యూరియా పంపిణీ చేయాలని కొందరు రైతులు వాగ్వాదం కు దిగి తాళం వేశారు. దీంతో వ్యవసాయ అధికారి నర్సయ్య రైతులతో చర్చించి పంపిణీ చేస్తామని అన్నారు.
Comments
Loading comments...

