Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా పంపిణీని పరిశీలించిన అధికారి

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 12:38 PM కామరెడ్డిGeneral
యూరియా పంపిణీని పరిశీలించిన అధికారి - Udayam
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీస్పేట్ పీఏసీఎస్లో రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్రెడ్డి శనివారం పరిశీలించారు. ఎఫ్ఎఫ్ఎస్ యాప్లో పంపిణీ వివరాలను తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ సజావుగా జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. యూరియా నిల్వలు, పంపిణీ వివరాలు, రైతులకు అందుతున్న విధానాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...