Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా పేరిట రైతులపై అదనపు భారం!

Follow Udayam on Google
dasari naveen kumar Jul 31, 2026 9:45 AM వికారాబాద్General
యూరియా పేరిట రైతులపై అదనపు భారం! - Udayam
వికారాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులపై అదనపు భారం పడుతోంది. బుక్ చేసుకున్న ప్రతీ యూరియా బస్తాపై రూ.300 అదనంగా చెల్లించాలని, రూ.350 విలువైన నానో యూరియాను కూడా బలవంతంగా అంటిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టి, ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...