Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కోసం రైతులు నిరీక్షణ

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 3:25 PM కామరెడ్డిGeneral
యూరియా కోసం రైతులు నిరీక్షణ - Udayam
ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా యూరియా, ఇతర ఎరువులను పొందేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం ప్రస్తుతం 440 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయి. ఎరువుల కోసం రైతులు చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకుని యాప్ ద్వారా యూరియాను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...