వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు మంగళవారం పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానంతో యూరియా బుకింగ్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యాప్ విధానాన్ని తొలగించి పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

