వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. యూరియా కొరతకు సొసైటీ సెక్రటరీ వేణు నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
వెంటనే సరిపడా యూరియాను అందించాలని, సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
Comments
Loading comments...

