వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ: మండలంలోని అన్ని ఎరువుల డీలర్లు యూరియా విక్రయాల్లో ఒకే సమయాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు వ్యవసాయ అధికారిని కోరారు. ఈ మేరకు అధికారికి వినతిపత్రం సమర్పించారు.
డీలర్లు వేర్వేరు సమయాల్లో యూరియా విక్రయాలు చేపట్టడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సౌకర్యార్థం నిర్ణీత సమయాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

