వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో పాక్స్ ఆధ్వర్యంలో యూరియా అందుబాటులో లేదని రైతులు నిరసన తెలిపారు. ఫ్యాక్స్ గోదానికి తాళం వేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియా అందుబాటులో ఉంటదని, అధికారులు తెలిపారని సమయానికి వచ్చేవరకు యూరియా లేదని చెప్పడంతో ఆగ్రహించారు. యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

