వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం, చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి ‘సామాజిక పరివర్తన మోర్చా’ పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి.
ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్ పేరును ఒవైసీ ప్రకటించారు. ఈ నెల 26న లఖ్‌నవూలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

