Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యూపీఐకి వ్యతిరేకంగా 76% మంది

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 5:58 PM జాతీయంవాణిజ్యం
యూపీఐకి వ్యతిరేకంగా 76% మంది - Udayam
రూ.2,000కుపైగా కొన్ని యూపీఐ చెల్లింపులపై అక్టోబర్‌ 15 నుంచి 0.4% ఎండీఆర్‌ అమలుకానున్న నేపథ్యంలో లోకల్‌సర్కిల్స్‌ సర్వే నిర్వహించింది. 37,654 మందిలో 20% మంది మాత్రమే యూపీఐ కొనసాగిస్తామని చెప్పగా, 76% మంది క్రెడిట్‌ కార్డు, నగదు, డెబిట్‌ కార్డు, బ్యాంక్‌ బదిలీ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటామని తెలిపారు. మరో సర్వేలో 32 వేలకుపైగా వ్యాపారుల్లో 17% మంది మాత్రమే ఎండీఆర్‌ భరించేందుకు సిద్ధమయ్యారు.

Comments

G
Loading comments...