Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీ టూ వీలర్లలో టాప్‌-4 హవా

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 7:22 PM జాతీయంవాణిజ్యం
ఈవీ టూ వీలర్లలో టాప్‌-4 హవా - Udayam
2026 తొలి 9 నెలల్లో భారత్‌లో 15.61 లక్షల ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు అమ్ముడయ్యాయి. వాహన్‌ డేటా ప్రకారం.. టీవీఎస్‌ మోటార్‌, బజాజ్‌ ఆటో, ఏథర్‌ ఎనర్జీ, హీరో మోటోకార్ప్‌ కలిసి మొత్తం విక్రయాల్లో 76 శాతం వాటా సాధించాయి. 2025 తొలి 9 నెలలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 62 శాతానికి పైగా పెరిగాయి. టీవీఎస్‌ ఐక్యూబ్‌, బజాజ్‌ చేతక్‌, ఏథర్‌ రిజ్టా, హీరో విడా టాప్‌ సెల్లింగ్‌ స్కూటర్లుగా నిలిచాయి.

Comments

G
Loading comments...