వార్తలకు తిరిగి వెళ్లండి

క్విక్ కామర్స్‌లో డెయిరీ, ఫ్రోజెన్ ఉత్పత్తుల భద్రతకు సరైన ఉష్ణోగ్రతను నిర్వహించడం కీలకమని ఎలాన్‌ప్రో డైరెక్టర్ సంజయ్ జైన్ తెలిపారు. డెలివరీ సమయం తక్కువగా ఉన్నందున డార్క్ స్టోర్లలో నిల్వ, నిర్వహణపై ఎక్కువ దృష్టి అవసరమన్నారు.
చల్లగా ఉంచాల్సిన ఉత్పత్తులు గది ఉష్ణోగ్రతకు చేరితే నాణ్యత, షెల్ఫ్ లైఫ్, భద్రతపై ప్రభావం ఉండొచ్చన్నారు.
Comments
Loading comments...

