Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

BSNL ప్లాన్లపై ఉచిత బీమా

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 2:59 PM జాతీయంవాణిజ్యం
BSNL ప్లాన్లపై ఉచిత బీమా - Udayam
బీఎస్‌ఎన్‌ఎల్‌ తన STV 202, STV 2449 ప్రీపెయిడ్‌ ప్లాన్లపై ఉచిత బీమా, సైబర్‌ ఫ్రాడ్‌ కవరేజీని అందిస్తోంది.ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌తో కలిసి ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.లక్ష వరకు వరకు కవరేజీ లభిస్తుంది. STV 202లో 300 నిమిషాల కాల్స్‌,5జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు ఉంటాయి. STV 2449లో 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

Comments

G
Loading comments...