వార్తలకు తిరిగి వెళ్లండి

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా, S12+ ట్యాబ్లెట్లు భారత్‌లో విడుదలయ్యాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, 120Hz డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, IP68 రేటింగ్, S పెన్ ఉన్నాయి. అల్ట్రాలో 11,600mAh, S12+లో 10,600mAh బ్యాటరీలు ఇచ్చారు.
S12+ ధరలు రూ.1,44,999 నుంచి, S12 అల్ట్రా ధరలు రూ.1,64,999 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 7 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
Comments
Loading comments...

