వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత మార్కెట్లో రెడ్‌మీ 17C 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 50MP వెనుక కెమెరా ఉన్నాయి. 6,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
4GB+128GB వేరియంట్ ధర రూ.20,999, 6GB+128GB ధర రూ.22,999గా నిర్ణయించారు. అక్టోబర్ 7 నుంచి అమెజాన్, షావోమీ ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
Comments
Loading comments...

