Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్‌పై రూ.5 డీజిల్‌పై రూ.23 నష్టం

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 2:35 PM జాతీయంవాణిజ్యం
పెట్రోల్‌పై రూ.5 డీజిల్‌పై రూ.23 నష్టం - Udayam
ముడిచమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.23 చొప్పున నష్టపోతున్నాయి. వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 వరకు నష్టం వస్తోంది. మూడు నెలలుగా రిటైల్‌ ధరలు పెంచకపోవడమే ఇందుకు కారణం. దేశం దిగుమతి చేసుకునే ప్రధాన ముడిచమురు రకాల సగటు ధర 109 డాలర్లకు చేరింది.

Comments

G
Loading comments...