వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో హువావే Mate 90 Pro Max 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6.9 అంగుళాల డ్యూయల్ లేయర్ OLED డిస్‌ప్లే, 200MP RYYB పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 6,800mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. కిరిన్ 9050 ప్రో చిప్‌సెట్, 16GB వరకు RAM లభిస్తుంది.
50MP+40MP+200MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు చైనాలో ధర CNY 9,499 (సుమారు రూ.1.42 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.
Comments
Loading comments...

