వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవడంతో మదుపర్ల సంపద రూ.8 లక్షల కోట్లు ఆవిరైంది.సెన్సెక్స్ 860 పాయింట్లు కోల్పోయి 71,619.92 వద్ద, నిఫ్టీ 293 పాయింట్లు నష్టపోయి 22,326.95 వద్ద కొనసాగాయి.
ఎఫ్ఐఐల భారీ విక్రయాలు, అమెరికా బాండ్ రాబడులు పెరగడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ వారంలో ఇప్పటివరకు విదేశీ మదుపర్లు దాదాపు రూ.26 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.
Comments
Loading comments...

