వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమల్లోకి రానున్న ఎండీఆర్ విధానంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ₹2వేలకు మించిన వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించనున్నారు. ₹75వేలు దాటిన లావాదేవీలకు గరిష్ఠంగా ₹300 పరిమితి ఉంటుంది
వ్యక్తిగత లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

