Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మమత వర్గానికి మరో షాక్.. రేజినగర్ అభ్యర్థి విత్‌డ్రా

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:05 PM జాతీయంGeneral
మమత వర్గానికి మరో షాక్.. రేజినగర్ అభ్యర్థి విత్‌డ్రా - Udayam
నందిగ్రామ్ ఉప ఎన్నిక తర్వాత రేజినగర్ అసెంబ్లీ బరి నుంచి కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి రబియుల్ ఆలం చౌదరి తప్పుకోవడం మమతా బెనర్జీ వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. తక్కువ సమయంలో కొత్త ఎన్నికల చిహ్నాన్ని ఓటర్లకు పరిచయం చేయడం కష్టమనే కారణంతోనే నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...