వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ గొప్ప భరోసా అని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు పేర్కొన్నారు.
ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో జరిగిన కార్యక్రమంలో పలువురు బాధితులకు ఆర్థిక సాయం తాలూకు చెక్కులను ఆయన అందజేశారు.
Comments
Loading comments...

