వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల కోసం 64 పోలింగ్ కేంద్రాల పరిధిలో తుది ఓటర్ల జాబితాను ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి శనివారం విడుదల చేశారు.
మొత్తం 51,667 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించిన అధికారులు, స్థానికుల విజ్ఞప్తి మేరకు సూదేపల్లిలోని పోలింగ్ కేంద్రాన్ని జడ్పీ ఉన్నత పాఠశాలకు మార్పు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

