వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీటీపీఎస్ చన్నీటి కాలువలో తల, కాళ్లు, చేతులు లేకుండా ఉన్న గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.
దుండగులు ఎక్కడో హత్య చేసి శవాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తుండగా, మృతురాలి ఆచూకీ కోసం ప్రత్యేక నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

