Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ హత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:07 PM గుంటూరుGeneral
వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ హత్య - Udayam
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఏర్పడిన అనుమానంతో ఓ మహిళను ప్రియుడు గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...