వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర టెట్ ప్రశ్నపత్రాలను ఆగ్రాలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి బూట్ల సోల్స్‌లో దాచి కేవలం ఎనిమిది వేల రూపాయలకే బయటకు తరలించినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు.
పరీక్షకు ఒక్క రోజు ముందు ఈ లీకేజీ ఉదంతం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమై పరీక్షను వాయిదా వేశారు.
Comments
Loading comments...

